400 కోట్ల కోసం ఇండియాలో 15 లక్షల కోట్లు రద్దా?
గతేడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అంశం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ‘బ్లాక్ మనీ’ నియంత్రణ కోసమే అంటూ నాడు ప్రధాని ప్రసంగం చేయగా, కాదు కాదు ‘ఫేక్ కరెన్సీ’ నియంత్రణ కోసం అంటూ తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది....
29 April, 2017