“బాహుబలి 2” @ 500 కోట్లు ఆన్ కార్డ్స్?
విడుదలైన రెండు వారాలు పూర్తి కావస్తున్నా బాక్సాఫీస్ వద్ద “బాహుబలి 2” జోరు ఆగడం లేదు. సాధారణంగా అదిరిపోయే ఓపెనింగ్స్ తర్వాత ఏ సినిమాకైనా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. కానీ, ‘బాహుబలి 2’ విషయంలో మాత్రం తొలి వారం ఇందుకు విరుద్ధంగా జరుగగా, మలి వారంలో గ్రాఫ్ తగ్గినప్పటికీ, అది అంచనాలు వేసిన దాని...
11 May, 2017