డప్పు కొట్టుకోవడం ఎందుకు… ఇప్పుడు తిప్పలు ఎందుకు..!
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక్కోసారి అనుకోకుండా చేసే కొన్ని పనులు ఎంతటి చిక్కులను తెచ్చిపెడతాయో అని చెప్పడానికి ఉదాహరణే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉదంతం. ఇటీవల యూఏఈ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ‘బాహుబలి-2’ మరియు ‘నిరుత్తర’ చిత్రాలను ఒకే రోజు వీక్షించిన సిద్ధరామయ్య, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన ‘రాజకుమార’...
8 May, 2017