బాహుబలి 2… పోలీసులకు పండగ..!
‘బాహుబలి 2’ మేనియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా... బాక్సాఫీస్ వద్ద తొలి మూడు రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూలు చేయడంతోనే కధంతా అందరికీ అర్ధమైంది. సాధారణ ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అన్న తారతమ్యం లేకుండా అందరూ ‘బాహుబలి 2’ ధియేటర్ల వైపుకు పరుగులు పెట్టారు... పెడుతున్నారు కూడా..!...
2 May, 2017