ట్రంప్ నగ్నంగా చూసాడు… సంచలన ఆరోపణలు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన ట్రంప్ చుట్టూ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత జీవితంలో ఉన్న మరకలు ఒక్కొక్కటీ ఇప్పుడు ప్రత్యర్ధులకు వరంగా మారి, ట్రంప్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ‘తన కుమార్తె అందాలను పొగడటం దగ్గర నుండి మహిళలపై అనుచిత వ్యాఖ్యల వరకూ’ ఎన్నో ఆరోపణల్లో అడ్డంగా చిక్కుకున్న ట్రంప్...
13 October, 2016