చంద్రబాబు కుటుంబ ఆస్తుల పూర్తి వివరాలు… షాక్ అవుతారా..?!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వరుసగా ఎనిమిదో సంవత్సరం తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నామని తెలిపారు. నారా లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం...
చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు...
*...
19 October, 2016