బోయపాటి వ్యక్తిత్వాన్ని బట్టబయలు చేసిన పోసాని!
అతి తక్కువ కాలంలో 100 సినిమాలకు కధలను అందించి టాప్ తెలుగు సినీ రచయితగా కొనసాగిన పోసాని కృష్ణ మురళీ పేరు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ప్రస్తుతం హిట్ దర్శకులుగా కొనసాగుతున్న త్రివిక్రమ్, బోయపాటి, సంపత్ నంది, కళ్యాణ్ కృష్ణ తదితరులంతా పోసానికి అసిస్టెంట్ లుగా చేసిన వారే. అయితే తన వద్ద పని...
17 October, 2016