పులివెందుల ప్రజలతో జేజేలు కొట్టించుకుంటాం!
ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “దేశవ్యాప్తంగా వెల్లడించిన నల్లధనంలో జగన్ దే అధిక భాగమని” ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ప్రకటించిన మొత్తం నల్లదనం సొమ్ములో 10 వేల కోట్ల రూపాయలు వైసీపీ అధినేతవేనని వ్యాఖ్యానించారు. జగన్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నాడని, అందుకోసం చట్టాన్ని సైతం అడ్డం...
10 October, 2016