‘అన్నమయ్య’ సినిమా అవార్డులపై సంచలన కామెంట్స్!
తెలుగు సినీ పరిశ్రమలో అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తపరచని హీరో లేరని చెప్పడంలో సందేహం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదొక సందర్భంలో బహిరంగంగా తమ ఆవేదనను, అక్కసును బయట పెట్టినవారే. ఇలా పబ్లిక్ గా కొన్ని విషయాలు బయటకు వస్తుంటే... ఇక సినీ జనాలలో వారిలో వారికి జరిగే చర్చలు కోకొల్లలు అని చెప్పవచ్చు....
2 August, 2016