కోర్టు సీన్… కన్నీళ్లు పెట్టుకున్న అమాలపాల్..!
వివాహం జరిగిన ఏడాదికే మనస్పర్థల కారణంగా మార్చి నుండి వేరుగా ఉంటున్న నటి అమలా పాల్, దర్శకుడు విజయ్ ఆనంద్, ఇక తమ వివాహ బంధానికి తెరవేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. విడాకుల కోసం ఇరువురూ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి న్యాయమూర్తి ముందు హాజరై, తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు.
...
7 August, 2016