వైసీపీపై బాబు వ్యంగ్య బాణాలు!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ప్రభుత్వాలు రోడ్లను నిర్మించేది మనుషులు, వాహనాలు వెళ్లడానికని, విగ్రహాలు పెట్టుకునేందుకు కాదని, అలా కాకుండా విగ్రహాలు పెట్టాలని ఎవరైనా నిర్ణయించుకుంటే వారి వారి నివాసాల ముందు పెట్టుకోవాలని”...
31 July, 2016