‘సినిమా అవకాశం’ పేరుతో ‘ఫిల్మ్ నగర్’లో మోసం!
‘సినిమా అవకాశాలు కల్పిస్తాం’ అనే పేరుతో ఎన్ని మోసాలు వినుంటాం. కృష్ణానగర్ కు వెళితే లెక్కలేనన్ని నిజజీవిత కధలు కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి. ఆ సినీ మోసాల కధలలో తాజాగా మరో కధ వచ్చి చేరింది. ‘ఓం సాయిరాం ప్రొడక్షన్స్’ పేరుతో నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రాజేంద్ర అలియాస్ డీవీ సిద్ధార్థ్, ఫిలింనగర్...
28 July, 2016