‘హోదా’ విషయంలో ‘కాంగ్రెస్’ ఇచ్చిన లేటెస్ట్ ‘ట్విస్ట్’
ఏ ఒక్క రాష్ట్రానికి కొత్తగా ‘ప్రత్యేక హోదా’ను ప్రకటించరాదని 14వ ఆర్థిక సంఘం నిబంధన పెట్టిందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వాదనలో పస లేదని తేలిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఢిల్లీలో సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్రం చెబుతున్న విషయంలో తనకున్న...
4 August, 2016