మంగళగిరి భాగోతం వింటే అవాక్కవ్వాల్సిందే!
గుంటూరు జిల్లాలోని నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరి రవాణా శాఖ కార్యాలయం(ఆర్టీఏ)లో అవాక్కయ్యే వింత చోటు చేసుకుంది. సదరు కార్యాలయంలో ఎంవీఏగా పనిచేస్తున్న నాగేశ్వరరావు అనే ఉద్యోగి ఒకే చిరునామా పేరిట ఏకంగా 27 వాహనాలను రిజిస్టర్ చేసి నెంబర్లు కూడా ఇచ్చేశారు. ఏదో కార్పొరేట్ కంపెనీ కొనుగోలు చేసిన...
13 July, 2016