ఇండస్ట్రీలో తొక్కేసే వారే ఎక్కువ!
సినీ ఇండస్ట్రీ ఎలాంటిదంటే... “మనం ఒంగితే భుజమెక్కుతుంది... మనము ఎక్కితే అది ఒంగుంటుంది...” అని చెప్తున్నారు సింగర్ కం సంగీత దర్శకుడు రఘు కుంచె. ‘నాయకి’ సినిమా విడుదల సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో తన సినీ అనుభవాలను పంచుకున్నారు రఘు. “తన కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని, వచ్చిన...
18 July, 2016