“సర్ధార్” టాక్ – తప్పు తప్పే… పెద్ద తప్పే..!
కమర్షియల్ అంశాలను దూరంగా పెట్టి ‘జానీ’ సినిమాకు కధను సమకూర్చిన పవర్ స్టార్ ఆ చిత్ర ఫలితాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదని, ఈ సారి పూర్తి కమర్షియల్ అంశాలతో “సర్ధార్ గబ్బర్ సింగ్” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పవన్ ఎంచుకున్న కమర్షియల్ అంశాలను సినీ ప్రేక్షకులు ఇప్పటికే కొన్ని వందల సార్లు,...
8 April, 2016