బిజెపిని టిడిపి తొక్కుతోందా? టిడిపిని బిజెపి తొక్కుతోందా?
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలన్న లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. ఈ మాటలనే సీనియర్ హీరో, బిజెపి నేత కృష్ణంరాజు స్పష్టంగా వెల్లడించారు. ఏపీలో బిజెపిని ఎదగనివ్వకుండా అధికార పార్టీ తెలుగుదేశం అడ్డు పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే బిజెపి లేవనెత్తిన ఈ అంశంపై అప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు...
27 February, 2016