Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
telugu most viewed
Page 4
telugu most viewed
దుష్ప్రచారం కూడా రాజకీయ వ్యూహమైతే…
ఆంధ్రా రాజకీయాలలో వైసీపీ ప్రవేశించనంత వరకు ఒక లెక్క... ఆ తర్వాత నుంచి మరో లెక్క అన్నట్లు పరిస్థితులు మారాయి. ప్రజా సమస్యలపై పోరాడుతూ రాజకీయాలు చేస్తూ జనాదరణ పొంది అధికారంలోకి రావడం అందరూ హర్షిస్తారు. కానీ నాడు తండ్రి చనిపోగానే ‘ఓదార్పు యాత్ర’ మొదలు, రాజధాని అమరావతిని దెబ్బ తీసి, భూములు ఇచ్చిన రైతులను వేధించడం,...
5 November, 2026
కిందపడ్డా పైచేయి నాదే.. వైసీపీ వింత వాదన!
2024 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం.. తాజాగా స్థానిక ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు..వైసీపీ రాజధాని విశాఖ లోనూ పార్టీ భూస్థాపితం, జగన్ మావిగన్లోనూ ప్రజల తిరస్కరణ.. అయినా కూడా...
4 November, 2026
జనసేనకు మరోసారి 100% స్ట్రైక్ రేట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ మరోసారి తనదైన ముద్ర వేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌తో సంచలనం సృష్టించిన జనసేన.. తాజాగా...
4 November, 2026
భయపడాల్సింది వాళ్ళే… కూటమి కాదు!
‘మున్సిపోల్స్’లో కూటమి ఘన విజయం సాధించడంపై మూడు పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. వాటికి ఓట్లు వేసిన ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. కానీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి...
4 November, 2026
వైసీపీ గెలిస్తేనే బీఆర్ఎస్ స్పందించేదేమో?
ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను మనం ఏవిధంగా ఆసక్తిగా గమనిస్తామో, అదేవిధంగా ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడాన్ని ఇరుగు పొరుగులు...
4 November, 2026
రాధాకృష్ణ విజయం ఓ లెక్క.. వైసీపీ ఓట్లు మరో లెక్క!
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీవీ రావు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో హఠాత్తుగా విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు విజయవాడ ప్రజల్లో మంచి...
4 November, 2026
నాన్నకు ప్రేమతో… నారా లోకేష్
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూర్చొని అన్ని విషయాలు చర్చించుకొని మున్సిపల్ ఎన్నికలలో కూటమిని గెలిపించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కర్త, కర్మ,...
4 November, 2026
కూటమి విజయాన్ని ఘన విజయంగా మార్చిన క్రెడిట్ ఆయనదే!
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని వైసీపీకి కూడా తెలుసు. కానీ ఆ విజయాన్ని ఘన విజయంగా మార్చిన క్రెడిట్ చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు కాదు... వైసీపీ...
4 November, 2026
EVM అయినా.. బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పెమ్మసాని
ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల తీర్పు మాత్రం కూటమికే అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల...
3 November, 2026
పులివెందుల రోడ్ల మీద జగన్…కేసు నమోదు
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు వైసీపీ గెలుపు కోసం పులివెందుల రోడ్ల...
3 November, 2026
లోకల్ వార్… హాట్ టాపిక్ గా పులివెందుల, పిఠాపురం
ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు మొదలయ్యింది. అయితే ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకర్గమైన పులివెందుల,...
3 November, 2026
రెడ్డి గారి అసమ్మతి తీరేదెప్పుడు.?
ఒకపక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ మోడీ సర్కార్ ని ఎలా గద్దె దింపాలా, ఎన్డీయే ప్రభుత్వం పై ఎలా రాజకీయ ఒత్తిడి పెంచాలా అని...
2 November, 2026
నాడు కుప్పం కోసం ఆరాటం – నేడు పులివెందుల కోసం పోరాటం…
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది రాజకీయంలో సర్వసాధారణం. అధికారం శాశ్వతం అనుకుని హద్దులు దాటి వ్యవహరిస్తే చివరికి చెల్లించే మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో అనేదానికి...
2 November, 2026
నారా లోకేష్ సూటి ప్రశ్నలు సమాధానం ఉందా?
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రెండు సూటి ప్రశ్నలు వేశారు. “అటు...
1 November, 2026
బాబు పై కేటీఆర్ పొగడ్తలు….వైసీపీ కి అర్ధమవుతుందా.?
సీఎం గా చంద్రబాబు నాయుడు ఫెయిల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు సాగు నీటి నుంచి ప్రజలకు తాగు నీటి వరకు అన్ని ఇబ్బందులే,...
30 October, 2026
175/175కి కారణం కనిపిస్తోంది కానీ జగన్ 2.0కి ఉందా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు. కనుక ఈ ఎన్నికల ఫలితాల గురించి...
30 October, 2026
టీఆర్ఎస్ పార్టీకి ఈ ట్రయల్ రన్, టెస్టింగ్ అవసరమే!
తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. ఇవి కాక వామపక్షాలతో సహా మరో అరడజను పార్టీలు కూడా ఉన్నాయి. కనుక తెలంగాణలో రాజకీయ...
30 October, 2026
చంద్రబాబు వాదనలతో ఏకీభవించక తప్పలేదు!
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు నదీ జలాలను అవసరమైన ప్రాంతాలకు పారించుకుంటూ చాలా సమర్ధంగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్...
30 October, 2026
అవి చంద్రబాబుతో దోస్తీకి సంకేతాలా?
ఊరకరారు మహానుభావులు అన్నట్లు, హరీష్ రావు, కేటీఆర్ హటాత్తుగా కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అమితంగా ద్వేషించే సిఎం చంద్రబాబు నాయుడుని ఇద్దరూ పొగుడుతుండటం చాలా ఆశ్చర్యం...
29 October, 2026
అరే చంద్రబాబుని పొగిడేస్తున్నారే! ఏమయిందో పాపం!
అవును. ఈ మాట అన్నది ఆయనను ద్వేషించే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “నేను చంద్రబాబు నాయుడుని...
29 October, 2026
చెప్పిందే చేస్తాం: కూటమి ప్రభుత్వం.. వైసీపీ కూడా?
ఇటీవల ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో కూటమి సంయుక్త సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్న...
29 October, 2026
కొండా సురేఖ పచ్చాత్తాపం….జెండా మార్చేందుకేనా.?
అధికార పార్టీ ఎమ్మెల్యే గా రేవంత్ సర్కార్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన వ్యాఖ్యలతో, రాజకీయ ప్రకటనలతో లేనిపోని వివాదాలను సృష్టించుకుని చివరికి మంత్రి...
29 October, 2026
విజయవాడ మేయర్…వైసీపీ ఆశలన్నీ ఏబీవీ మీదేనా.?
రాజకీయంలో ఒక్కోసారి సొంత పార్టీ గెలుపు కన్నా తన ప్రత్యర్థి పార్టీ ఓటమే కీలకంగా మారుతుంది. తమ పార్టీ గెలవకపోయిన పర్వాలేదు ప్రత్యర్థి పార్టీ ఓడితే చాలు...
29 October, 2026
దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ ఇంతేనా?
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటాయని అందరికీ తెలుసు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఇంకా బాగా...
29 October, 2026
చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం ఇది కాదేమో….
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్ ని ఉత్సాహపరచడానికి, ఆ పార్టీ లీడర్లను...
28 October, 2026
జనసేన బలపడేందుకు మరో పాతికేళ్ళు .. సైనిక్స్ అంత ఓపిక ఉందా?
ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ మాటను పట్టుకొని సోషల్ మీడియాలో...
28 October, 2026
ప్రజలు, ప్రత్యర్ధులను భయపెట్టి అధికారంలోకి.. సాధ్యమేనా?
గతంలో ప్రభుత్వాలు, పోలీసులు మావోయిస్టులను అడవులు, తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని...
27 October, 2026
ఈడీకి గ్రీన్ సిగ్నల్… ఇక తవ్వకాలు మొదలవుతాయా?
ఇప్పటికే జగన్ అక్రమాస్తులు, వివేక హత్య కేసులలో ఈడీ విచారణ జోరు పెంచింది. తాజాగా నాడు సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్యం, గనుల శాఖల కార్యదర్శిగా పనిచేసిన...
27 October, 2026
Page 4 of 138
1
2
3
4
5
6
…
138
ADVERTISEMENT
Most Popular
YouTube Reviews or Paid Promotions: Who Loses the Most?
22h ago
Chiranjeevi vs Balayya: Thaman Under Immense Pressure?
17 November, 2026
Paid Reviews & Fan Wars: Who Will Protect Film Critics?
15 November, 2026
From Sympathy to Memes: Mouli’s Story Takes a Turn
14 November, 2026
Babu Mohan Blasts Paradise Makers: No Basic Samskaram?
11 November, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story