Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 153
Telugu
వైసీపీ రాజకీయం: కాదేది అనర్హం…
అవకాశం చిక్కినప్పుడల్లా ఎదో ఒక కారణంతో అధికార పక్షాన్ని విమర్శించాలని, ఆ పార్టీలను ఇరుకునపెట్టాలని విపక్షాలు రాజకీయాలు చేయడం సర్వ సహజం. అయితే సాంప్రదాయ రాజకీయాలను కాకుండా విధ్వంశకర రాజకీయాలను ప్రోత్సహించే వైసీపీ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు ముందుకేస్తుంది. వైసీపీ రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టుగా శుభకార్యం నుంచి అశుభం వరకు దేనినైనా అయితే తమకు...
30 April, 2025
పాక్‌పై దాడి అనివార్యమే.. ఆమోదం కోసమే కీలక సమావేశం?
మరికొద్ది సేపటిలో ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్లైన్ సెక్యూరిటీ (సిసిఎస్)సమావేశం జరుగబోతోంది. దాని తర్వాత వెంటనే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ సమావేశం (సీసీపీఏ)జరుగబోతోంది. సాధారణంగా జాతీయ...
30 April, 2025
విజయవాడలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి… పలకరింపులు వరకే!
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో విజయవాడ వచ్చి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కుమారుడి వివాహానికి హాజరయ్యి నూతన...
30 April, 2025
మళ్ళీ మనమే.. ఎంత కమ్మగా ఉందో కదా కల!
ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో గెలవాలన్నా, అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయినా దానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ఎక్కువ, తక్కువ ప్రభావం చూపే అనేక అంశాలు ఉంటాయి....
30 April, 2025
భారత్ దాడికి ముహూర్తం వాళ్ళే పెట్టేసుకున్నారే!
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ సైనిక దళాలకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నామని, దానికి టైమ్, డేట్ వాళ్ళే నిర్ణయించుకుంటున్నారని ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేయడంతో పాకిస్థాన్‌పై భారత్...
30 April, 2025
వైసీపీ శవ రాజకీయాలకు వేళాయే!
వైసీపీ శవరాజకీయాలు చేసేందుకు మరో అవకాశం లభించింది. విశాఖపట్నం, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి క్యూ కాంప్లెక్స్ పక్కన గోడ హటాత్తుగా...
30 April, 2025
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ…దేనికి సంకేతం..?
కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర నరమేధానికి గాను ప్రధాని నరేంద్ర మోడీ పాక్ కు సైనిక పరంగా కూడా ధీటైన బదులివ్వడానికి సిద్ధమవుతున్నట్టు గా పరోక్ష...
29 April, 2025
ఫీజుల పెంపు పై చట్టం…హర్షిది’రేఖా’లు.!
ప్రస్తుత కాలంలో సగటు వ్యక్తి సంపాదనలో సింహ భాగం అయితే అటు విద్య కు లేకుంటే ఇటు వైద్యానికి అన్నట్టుగా తయారయ్యింది. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉచిత...
29 April, 2025
పవన్ పై కాంగ్రెస్ నేతల హాట్ కామెంట్స్…
ఈ రోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కాశీర్ లో జరిగిన ఉగ్రదాడి మారణకాండకు సంతాపం...
29 April, 2025
ప్రధాని పర్యటనపై వైసీపీ సైలంట్.. అంతేగా అంతేగా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ మే 2న అమరావతికి వస్తున్నారు. ఆరోజు మద్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీ లాంఛనంగా పనులు...
29 April, 2025
పేరుకే నేను క్యాప్టెన్.. బ్యాటింగ్ చేసి గెలిపించాల్సింది మీరే!
అవును.. కాస్త అటూ ఇటూగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు జిల్లా అధ్యక్షులకు చెప్పింది ఇదే. తాడేపల్లి ప్యాలస్‌లో జరిగిన సమావేశంలో తన పాలన వెర్సస్...
29 April, 2025
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే… రాజముద్ర వేయాల్సిందే!
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విడదీసినప్పుడు, ఏపీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పరవాలేదు.. తెలంగాణలో కాంగ్రెస్ లాభపడితే చాలనుకుంది....
29 April, 2025
పాకిస్థాన్‌కు ఓ యుద్ధం కావాలి.. భారత్ చేస్తుందా?
ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని యావత్ ప్రపంచానికి తెలుసు. సౌదీ అరేబియా, చైనా, ఐఎంఎఫ్ ఎప్పటికప్పుడు సాయం చేయకపోతే పాకిస్థాన్ ఎప్పుడో కుప్పకూలిపోయేది. కానీ...
29 April, 2025
ఆంధ్రాపై కేసీఆర్ ఎఫెక్ట్.. తగ్గేదెప్పుడు?
భారత్-పాకిస్థాన్ విడిపోయి ఏడున్నర దశాబ్ధాలు గడిచినా నేటికీ పరస్పరం కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. అదేవిదంగా ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి 11 ఏళ్ళు గడిచినా...
29 April, 2025
అయ్యో! ఏపీపీఎస్సీని కూడా విడిచిపెట్టలేదా?
పాలలో కనిపించని వెన్నని చిలికి బయటకు తీసినట్లే, జగన్ హయాంలో వైసీపీ నేతలు ఇసుక, మట్టి దిబ్బలు మొదలు ప్రతీ దానిలో నుంచి ‘వెన్న’ తీసుకున్నారు. అటువంటిదే...
29 April, 2025
సమంతకు గుడి కట్టిన అభిమానం
బాపట్ల జిల్లాలోని ఆలపాడు గ్రామంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కోసం ఓ అభిమాని గుడి నిర్మించాడు. ఈ ఘటన సమంత పుట్టినరోజు సందర్భంగా...
28 April, 2025
బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
తెలంగాణ రాజకీయాలలో త్రిముఖ పోటీ ఉందంటూ బీజేపీ నేతలు అటు అధికార పక్షం కాంగ్రెస్ తోనూ, ఇటు ప్రతిపక్షం బిఆర్ఎస్ తోనూ రాజకీయ పోరాటాలకు చేస్తారు, అలాగే...
28 April, 2025
ఇటు అమరావతి…అటు విశాఖ…!
మే 2 న దేశ ప్రధాని అనరెంద్ర మోడీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం కానున్న తరుణంలో అటు విశాఖ వాసులకు...
28 April, 2025
అభిమానుల కలల సీజన్ ఇదేనా..?
ప్రతి సంవత్సరం ఐపీఎల్ మొదలవుతుంది అనగా, ప్రతి జట్టు అభిమానులు వారి ఫెవరెట్ టీం కప్పును అందుకుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. కానీ, చివరికి ఒక్క జట్టుకు మాత్రమే...
28 April, 2025
కేసీఆర్ హెచ్చరికలు రేవంత్ ను భయపెట్టగలవా.?
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏడాదిన్నర రాజకీయ అజ్ఞాతవాసం ముగించుకుని ఎట్టకేలకు ప్రజల మధ్యకు వచ్చారు. అయితే ఇన్నాళ్ల...
28 April, 2025
సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
ఈ మధ్య కాలంలో ప్రతి పార్టీ అధినేత బయటకు వస్తే చాలు వారిని ఉత్తేజ పరచడానికి ఆ పార్టీ కార్యకర్తలుగా చెప్పుకునే కొంతమంది ఔత్సాహికులు సీఎం...సీఎం అంటూ...
28 April, 2025
HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్ప్రైజ్!
HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్ప్రైజ్! ఈ రోజు (ఏప్రిల్ 27, 2025) హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్లో ‘హిట్: ది థర్డ్ కేస్’...
28 April, 2025
ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దీని కోసమే ఊర్ల నుంచి పట్టణాలకు వచ్చి హాస్టల్స్‌లో ఉంటూ...
27 April, 2025
ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం గాలింపులో భాగంగా శ్రీనగర్‌లో 10 మంది ఉగ్రవాదుల ఇళ్ళని గుర్తించి భద్రతా దళాలు కూల్చివేశాయి. శ్రీనగర్ అంతటా గాలించి మిగిలినవారి ఇళ్ళు...
27 April, 2025
వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?
భారత్-పాకిస్థాన్ మద్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు 28 మంది పర్యాటకులను కాల్చి చంపడం. కానీ ఇప్పుడు ఎవరూ వారి గురించి మాట్లాడటం లేదు. సోషల్...
27 April, 2025
ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రత్యేకత ఏమిటంటే ఆయన పార్టీకి, శాసనసభ సమావేశాలకు, రాజకీయాలకు దూరంగా ఏడాదిన్నర పాటు తన ఫామ్‌హౌస్‌లో పడుకున్నా...
27 April, 2025
వైసీపీ చేపల వేట ఫలించేనా?
ప్రస్తుతం సముద్రంలో చేపల వేటపై నిషేదం ఉంది. కానీ వైసీపీ నేతలు ఇప్పుడే చేపల వేటకు బయలుదేరారు. కానీ వారి వలలో ఒక్క చేప కూడా పడే...
27 April, 2025
వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్ట్రా ప్లేయర్?
క్రికెట్ లేదా ఫుట్‌బాల్ వంటి క్రీడలలో ముందస్తు జాగ్రత్తగా అదనపు ఆటగాళ్ళని కూడా సిద్దంగా ఉంచుకుంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా మ్యాచ్‌లో ఓ క్రీడాకారుడు ఆడలేనప్పుడు అతను...
27 April, 2025
Page 153 of 1202
1
…
151
152
153
154
155
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story