Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 349
Telugu
సీబీఐ ఎప్పుడూ ఇలాగే పని చేస్తుందా… ఏం ప్రయోజనం?
సీబీఐకి ఎంత గొప్ప పేరు ఉందో అంత చెడ్డపేరు కూడా ఉందనేది అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా అనేక క్లిష్టమైన కేసులు చేదించినందుకుగాను అది సంపాదించుకొన్న మంచి పేరే దాని పట్ల ప్రజలలో ఇంకా గౌరవం, నమ్మకం మిగిల్చిందని చెప్పవచ్చు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా దర్యాప్తు జరపవలసిన సీబీఐ పాలకుల చేతిలో పావుగా మారిపోవడం వలన తన...
30 May, 2023
కేసీఆర్ను బిజెపి ఓడించగలదట… కానీ ఏపీలో అసంభవమా?
నేడు విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా బిజెపి బలపడుతోంది. వచ్చే...
30 May, 2023
యువగళం పాదయాత్ర మొక్కుబడి యాత్ర కాదని తేలిపోయిందిగా
నారా లోకేష్ ఇప్పటివరకు 110 రోజులలో 1423 కిమీ పాదయాత్ర చేశారు. అయితే ఈ పాదయాత్రని ఏదో మొక్కుబడిగా ఎన్నికల పాదయాత్రగా కాకుండా ప్రజాసమస్యలు తెలుసుకొంటూ, వాటి...
30 May, 2023
కేసీఆర్ లక్ష్యం జాతీయ రాజకీయాలేనా… లేక?
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ ఆయన నత్తనడకలు చూస్తుంటే, ఆయన నిజంగానే జాతీయ రాజకీయాలలో రాణించాలనుకొంటున్నారా లేక దాని వెనుక వేరే ఏవైనా ఉద్దేశ్యాలు, వ్యూహాలు ఉన్నాయా?అనే...
30 May, 2023
బ్లాక్ క్యాట్ రక్షణ తొలగిస్తే చంద్రబాబు ఫినిష్!!!
ఈ మాటలన్నది మరెవరో కాదు. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం! బ్లాక్ కమెండోల రక్షణ చూసుకొనే చంద్రబాబు నాయుడు రెచ్చిపోతున్నారని, ఆ రక్షణ తొలగిస్తే...
30 May, 2023
తెలంగాణలో దశాబ్ధి ఉత్సవాలు… ఏపీలో వైసీపీ ఉత్సవాలు!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 2014, జూన్ 2న విడిపోయాయి. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆదేరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకొంటోంది. ఇప్పుడు పదో ఏడాదిలో...
30 May, 2023
టాలీవుడ్ బరువు మోయాల్సింది ఆదిపురుషే
గత కొన్నేళ్లలో తెలుగు సినిమాకు ఇంత బ్యాడ్ సమ్మర్ రాలేదు. వచ్చే నెల నుంచి స్కూళ్ళు కాలేజీలు తెరవబోతున్నారు. వేసవిలో గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ గా...
29 May, 2023
సినిమా ఫలితాలను ట్విట్టర్ శాశించగలదా?
కొన్ని ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానం చెప్పలేం. కోడి ముందా గుడ్డు ముందా లాంటివి ఈ కోవలోకే వస్తాయి. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక దాని ప్రభావం...
29 May, 2023
వైసీపీకి ఈ పోస్టర్స్ పిచ్చి ఏమిటో? జనసేన గడ్డి పెడుతోందిగా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ హుందాగానే వ్యవహరిస్తుంటారు కనుక తన పార్టీలో అందరూ కూడా అలాగే నడుచుకోవాలని చెపుతుంటారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవిదంగా వ్యవహరించవద్దని పార్టీ...
29 May, 2023
టిడిపి ప్లాన్ సక్సస్… వైసీపీ మంత్రులే సాక్ష్యం!
వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అందరూ పోటీలు పడుతూ మీడియా ముందుకు వచ్చి మహానాడులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ తిట్టిపోస్తున్నారు. మంత్రులు అంబటి రాంబాబు,...
29 May, 2023
వైఎస్ షర్మిల బెంగళూరు పర్యటనలు దేని కోసం?
ఏపీలో ఆడపడుచులందరికీ అన్నగా, వారి పిల్లలకి మేనమావనని చెప్పుకొంటున్న సిఎం జగన్మోహన్ రెడ్డి, సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, చిన్నాన్న కూతురు సునీతారెడ్డిలని దూరం చేసుకోవడం ఆశ్చర్యం...
29 May, 2023
ఇదే ఊపులో పొత్తులు-సీట్ల సంగతి తేల్చేస్తే మంచిదేమో?
రాజమహేంద్రవరం మహానాడులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కొన్నిటిని ప్రకటించడం ప్రత్యర్ధులనే కాదు... సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. “ఎన్నికలు...
29 May, 2023
మా భవిష్యత్ నువ్వు కాదు జగనన్నా… గ్యారెంటీ!
వైసీపీలో అనేకమంది కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, వారినెవరినీ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లు లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం మేమందరం పెద్ద జీరోలం, మాకు...
29 May, 2023
సంక్షేమ పధకాలతోనే వైసీపీకి ఎసరు… ఇప్పుడెలా?
రాజమహేంద్రవరంలో రెండు రోజులు అట్టహాసం జరిగిన మహానాడు ముగింపు సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్కు...
29 May, 2023
ఎన్టీఆర్ – మూడక్షరాల సమ్మోహనం
ఏ రంగమైనా ఒక నటుడి ప్రస్థానం తాను నమ్ముకున్న కళకే పరిమితమవుతుంది. బహుముఖ ప్రజ్ఞ చూపించి అన్నింటిలోనూ గెలిచి చూపించే వాళ్ళనే విశ్వవిజేతలు అంటారు. నందమూరి తారకరామారావుది...
28 May, 2023
సజ్జల శల్యసారధ్యంతో వివేకా హత్యకేసు ఇంకా బిగుసుకొంటోందా?
సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకొని నెలనెలా లక్షల రూపాయలు జీతభత్యాలు చెల్లిస్తోంది. అయితే ఆయన తీసుకొంటున్న జీతానికి న్యాయం చేస్తున్నారా?అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే...
28 May, 2023
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎవరి చేతుల్లో?
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ నష్టపోతే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతకంటే దారుణంగా నష్టపోయింది. అయితే ఆ సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి ఇంచుమించు...
27 May, 2023
విజయశాంతికి ఎన్టీఆర్ క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదుని ఎన్టీఆర్ కు కేవలం నటన కోణంలోనే చూడకూడదు. నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ, రాజకీయం ఒకటేమిటి ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేయడమే...
27 May, 2023
అవినాష్ రెడ్డిని ఏ అదృశ్యశక్తి కాపు కాస్తోందో?
వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మళ్ళీ నాలుగు రోజులు ఉపశమనం కల్పించింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ...
27 May, 2023
ఎన్నికల ఏడాదిలో మహానాడు… టిడిపి దశ మార్చేనా?
శనివారం సాయంత్రం 5గంటల నుంచి రాజమహేంద్రవరంలో మహానాడు సభలు ప్రారంభం అవుతాయి. కానీ శుక్రవారం సాయంత్రానికే రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా టిడిపి కార్యకర్తలు తరలివస్తుండటంతో మహానాడు...
27 May, 2023
జగన్ ఢిల్లీ పర్యటన, అవినాష్ కేసు… జస్ట్ కో-ఇన్సిడెన్స్?
సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆపడానికే అంటే బోడి గుండుకు మోకాలుకు ముడిపెట్టడమే అని వైసీపీ, బిజెపిలు వాదిస్తుంటాయి. సీబీఐ...
27 May, 2023
వివేకా హత్య కేసుతో జగన్కు సంబందం ఏమిటి?
వివేకా హత్య కేసులో సీబీఐ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తొలిసారిగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడంతో వైసీపీలో కలకలం మొదలైంది. వివేకా...
27 May, 2023
సర్వే సంస్థలు పవన్ చెవిలో ఏం చెప్పాయో?
జనసేన అధినేత గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొన్నారు. ఈసారి అక్కడ ఆయనకు స్వాగతం చెప్పడానికి జనసైనికులు ఎవరూ రాలేదు! మంగళగిరి పార్టీ కార్యాలయానికి...
26 May, 2023
ఫేమస్ కావడానికి ఈ కంటెంట్ సరిపోదు
ప్రమోషన్లతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఒక కళ. మేం ఫేమస్ టీమ్ ఇందులో బాగానే సక్సెస్ అయ్యింది. ఒక రోజు ముందు కేవలం 99 రూపాయలతో ప్రీమియర్లు...
26 May, 2023
మళ్ళీ పెళ్లిళ్లు నిజ జీవితంలోనే బాగుంటాయి
అసలు స్టార్ అట్రాక్షన్ లేకుండా కనీసం యూత్ అండ్ ఫ్యామిలీ ఫ్లేవర్ లేకుండా ఒక సినిమా జనం దృష్టిలో పడ్డదంటే అది మళ్ళీ పెళ్లి విషయంలోనే జరిగింది....
26 May, 2023
టెక్కలిలో అచ్చన్నను దెబ్బతీయాలనుకొంటే…
ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే మొదటి మూడు నాలుగేళ్ళు పాలన, అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టి ప్రజలలో మంచిపేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏపీలో వైసీపీ...
26 May, 2023
ఈ కేసుల కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసుకోవాలేమో?
వైసీపీ నేతల కోర్టు కేసుల పుణ్యమాని సామాన్యులకు కూడా ఈ కోర్టులు, కేసులు, వాయిదాలు, రిమాండ్, పోలీస్ కస్టడీ, బెయిల్, ముందస్తు బెయిల్ వంటి న్యాయపరమైన అంశాల...
26 May, 2023
సామాజిక న్యాయ పత్రాలు, సామాజిక అమరావతి… భలే ఉందే!
వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరిస్తే టిడిపి నేతలకు, కమ్మవారికి భారీగా లబ్ది కలుగుతుందనే ఆలోచనతోనే దానిని పక్కన పడేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది....
26 May, 2023
Page 349 of 1204
1
…
347
348
349
350
351
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story