Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 429
Telugu
కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ మరోసారి నష్టపోనుందా?
సమైఖ్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయనున్నారా? అంటే అవుననే చెపుతున్నారు ఆయన. ఇటీవల ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించడంతో ఆయనకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ నెలరోజులైనా ఆయన కానీ, పార్టీ...
23 June, 2022
అమ్మఒడి పధకంలో 1.29 లక్షల మందికి కోత?
జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి గొప్పగా చెప్పుకొంటున్న అమ్మఒడి పధకం నిర్వహణ భారంగా మారుతుండటంతో ఆ భారం తగ్గించుకొనేందుకు రకరకాల ఎత్తులు వేస్తోంది. ఈ పధకం ప్రవేశపెట్టినప్పుడు...
23 June, 2022
గుడివాడలో కొడాలి నానికి ఆమెతో చెక్ పెట్టబోతున్నారా?
మాజీ మంత్రి అని చెపితే ఆయన ఎవరికీ టక్కున జ్ఞాపకం రాకపోవచ్చు కానీ బూతుల మంత్రి అంటే అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. ఆయనే కొడాలి నాని. ఆయన...
22 June, 2022
ఇంటర్ ఫలితాలు ఇంకా ఘోరం.. 54, 61 శాతం మాత్రమే!
ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ ఎంత గొప్పగా ఉందో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలు, ఈరోజు విడుదలైన ఇంటర్ ప్రదమ, ద్వితీయ ఫలితాలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. పదో...
22 June, 2022
సిఎం కేసీఆర్ ఏగట్టున ఉంటారో?
తెలంగాణ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టాలని ప్రయత్నించిన ప్రతీసారి దేశంలో ఏదో ఓ అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతుండటం దాంతో ఆయన తాత్కాలికంగా ఆ ఆలోచనను...
22 June, 2022
విజయవాడలో గోశాల కూల్చివేత కోసం టిడిపి ముద్ర!
వైసీపీ ప్రభుత్వం సచివాలయాలకు, చివరికి ట్రాన్ఫార్మర్ దిమ్మలకు తమ పార్టీ రంగులను వేసుకోవడాన్ని అది సమర్దించుకొని ఉండవచ్చు కానీ విజయవాడలో ఓ బ్రాహ్మణ కుటుంబం తమ ఇంట్లోనే...
22 June, 2022
దగ్గుబాటి దంపతులకు చంద్రబాబు నాయుడు పరామర్శ
స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వేంకటేశ్వర రావు మంగళవారం ఉదయం గుండెలో నొప్పి వస్తుండటంతో వెంటనే జూబ్లీహిల్స్లోని...
22 June, 2022
పంజాబ్ ఆస్పత్రిలో వల్లభనేని వంశీ… వైద్య పరీక్షలు
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హటాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఓ పక్క రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూనే మరోపక్క...
22 June, 2022
సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వోద్యోగం అందుకేనా?
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణంగా హత్య చేయబడిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు కాకినాడ జిల్లా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వం...
21 June, 2022
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచిని వీడని సిబిఐ
వైసీపీ నేతలకి సిబిఐకి ఏదో జన్మజన్మల సంబందం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పార్టీలో నంబర్-2గా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డిపై సిబిఐ...
21 June, 2022
ఎనిమిదేళ్ళలో హైదరాబాద్లోనే 30 ఫ్లైఓవర్లు మరి ఏపీలో?
పాలకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల, చిత్తశుద్ది ఉన్నట్లయితే ఆ రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలంటే పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం కనిపిస్తోంది. అటువంటి...
21 June, 2022
మరో చెత్త ఆలోచన… మూడు వేలు పెంచి ఆరు వేలు కట్!
పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వం తీరు. అప్పులు, ఖర్చులే తప్ప ఆదాయం లేని వైసీపీ ప్రభుత్వం మెడకి సంక్షేమ పధకాలే గుదిబండలుగా మారుతున్నాయి....
21 June, 2022
వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వ బాధితులేనా?
సంక్షేమ పధకాలకు నిధులను సమకూర్చుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుండగా దాని దృష్టి సినిమా టికెట్ల అమ్మకాలపై పడింది. దాంతో ఏపీఎస్ ఎఫ్టీవీ...
21 June, 2022
అప్పటివరకూ ఈ అవమానం భరించక తప్పదా?
సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28 నుంచి వారం రోజుల పాటు విదేశీ యాత్రకు వెళ్ళేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టుకి దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన...
21 June, 2022
అందుకు జగన్మోహన్ రెడ్డికి టిడిపి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఏడెనిమిది నెలల క్రితం వరకు టిడిపి పని అయిపోయిందనే చాలా మంది భావించారు. టిడిపి ముఖ్యనేతల ఆర్ధిక...
20 June, 2022
అన్న ఏపీలో… చెల్లి తెలంగాణలో సంక్షేమ రాజ్యాలు?
అలనాడు శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి అన్న పేరుతో పరిపాలన చేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి...
20 June, 2022
వైసీపీలో మా పరిస్థితి ఇలా ఉంది: బీసీ మహిళా సర్పంచ్
తమ పార్టీ బీసీలకు, మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని చాటింపు వేసుకోవడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో ఇటీవల బస్సుయాత్ర చేయించింది వైసీపీ ప్రభుత్వం. అయితే, వైసీపీ...
20 June, 2022
ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూముల కబ్జా?
మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిని అర్దరాత్రి పూట రహస్యంగా కూల్చేవేసేందుకు ప్రయత్నించడంపై మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
20 June, 2022
టిడిపిని భయపెట్టబోయి…ఉత్సాహపరుస్తోందా?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే టిడిపి నేతలపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వానికి టిడిపిపై ఎంత కక్ష, ద్వేషం...
20 June, 2022
అయ్యన్న ఇంటిపైకి పోలీసులు, అధికారుల దండయాత్ర… హైకోర్టు బ్రేక్
మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఇంటిపైకి ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు 300 మందికి పైగా పోలీసులు, పలువురు రెవెన్యూ...
20 June, 2022
గడప గడపకు కార్యక్రమంలో ప్రశ్నిస్తే పోలీస్ కేసులు?
సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వైసీపీని ప్రజలకు మరింత చేరువచేయాలని ఆశిస్తే, అందుకు భిన్నంగా జరుగుతోంది. చాలా మంది...
19 June, 2022
ఒంటరి మహిళ భారం ఇలా దించుకొందామా?
ఎన్నికలలో గెలిచేందుకు గొప్పగా పధకాలు ప్రకటించడం, అధికారంలోకి వచ్చాక కొంతకాలం కొనసాగించి ఆ తరువాత మెల్లమెల్లగా ఒక్కో పధకానికి నిబందనలు, ఆంక్షలు విధిస్తూ లబ్దిదారుల భారాన్ని తగ్గించుకొనేందుకు...
19 June, 2022
గోడలకు రంగులేస్తే చదువు అబ్బుతుందా బొత్సగారు?
మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలకు వివిద ప్రాంతాలలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాలకు జనాలు...
18 June, 2022
ఎవరి మెడలు ఎవరు వంచుతారో చెప్పండి
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కేంద్రానికి వైసీపీ మద్దతు చాలా అవసరం. కనుక ఆనాడు ప్రత్యేకహోదా కోసం సిఎం జగన్మోహన్...
18 June, 2022
అగ్నిపథ్తో కేంద్రం చేతులు కాల్చుకొంటోందా?
త్రివిద దళాల నిర్వహణ భారం తగ్గించుకొనేందుకు కేవలం నాలుగేళ్ళ సర్వీసుతో కేంద్రప్రభుత్వం అగ్నిపథ్ అనే కొత్త ఉద్యోగ నియామక విధానం ప్రకటించింది. దానిపై నిన్న దేశవ్యాప్తంగా ఊహించని...
18 June, 2022
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి బెయిల్ నిరాకరణ
కాకినాడలో దళిత వర్గానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం...
18 June, 2022
ఏపీలో మద్యపాన నిషేధం ఏవిదంగా అంటే…
ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేస్తామని చెప్పిన జగన్ సర్కార్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా బార్లను విస్తరించేందుకు ఈరోజు మార్గదర్శకాలు జారీ చేసింది. 2022-2023...
17 June, 2022
జగన్ సర్కార్ అన్ని రంగాలలో వేలు.. దేని కోసం?
ప్రభుత్వాలు పాలనకు మాత్రమే పరిమితమైతే చాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కానీ జగన్ సర్కార్ ఇందుకు పూర్తి భిన్నంగా ప్రతీ రంగంలో వేలుపెడుతోంది. దాంతో అంతవరకు సజావుగా సాగుతున్న...
17 June, 2022
Page 429 of 1205
1
…
427
428
429
430
431
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story