Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 553
Telugu
బాలయ్య గుండు వెనుక అసలు కథ
నందమూరి బాలకృష్ణకు జుట్టు సమస్య ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అందుకే ఆయన తన సినిమాలలో విగ్ వాడుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి విగ్ సెట్ కాకపోతే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన చిత్రం 'రూలర్' విషయంలో కూడా అదే జరిగింది. దీనితో బాలయ్య...
30 January, 2020
వైఎస్సార్ కాంగ్రెస్ లో కొరకరాని కొయ్యిగా తయారైన ఎంపీ
పశ్చిమ గోదావరి వైఎస్సార్ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి జిల్లా ఇంచార్జ్ మంత్రి సమక్షంలోనే నర్సాపురం, ఏలూరు ఎంపీలు...
30 January, 2020
అత్యాచార కేసులో రెండు నెలలోనే ఉరిశిక్ష ఖరారు
తెలంగాణాలో ఇటీవలే జరిగిన దిశ అత్యాచార కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఇటువంటి కేసులను సత్వరం పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను...
30 January, 2020
ఫేక్ న్యూస్ పై టీడీపీ లీగల్ పోరాటం
వైఎస్సార్ కాంగ్రెస్, దాని మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ తమ పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లే కార్యక్రమం చేస్తుందని కావాలని అసత్యాలు ప్రచారం చేసి తమను...
30 January, 2020
జాను ట్రైలర్… ఒరిజినల్ ఫీల్ ని అందుకోగలరా?
విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని...
29 January, 2020
ఎన్నాళ్ళని దాచగలవు పవన్?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్...
29 January, 2020
మండలి రద్దుకు బీజేపీ అనుమతి లభించినట్టేనా?
మండలి రద్దుని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం ఇప్పటికే కేంద్రానికి చేరింది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్...
29 January, 2020
ఈ ఐదేళ్ళ లో గంట వ్యూహం అదేనా?
విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారని ఎన్నికల నాటి నుండీ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఒకసారి బీజేపీ అని, ఒకసారి...
29 January, 2020
మంత్రుల రాజీనామా ఇప్పట్లో లేనట్టేనా?
మండలి రద్దుని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం ఇప్పటికే కేంద్రానికి చేరింది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్...
29 January, 2020
బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. కాసేపటి క్రితం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు. తమ...
29 January, 2020
మా నుండి నరేష్ ని సాగనంపుతారా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో మరో సారి వివాదాలు బయటపడ్డాయి. ఇప్పటికే రాజశేఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అధ్యక్షుడు నరేష్ పై మా...
28 January, 2020
రాక్షసుడిగా ఒదిగిపోయిన నాని
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో రూపోందుతున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘అష్టా చమ్మా’, ‘నాని జెంటిల్మన్’...
28 January, 2020
జగన్ నిర్ణయాన్ని నాన్ సెన్స్ అన్న తెరాస ఎంపీ
తెరాస ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు ఆంధ్రప్రదేశ్ లో మండలి రద్దుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్దల సభ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు....
28 January, 2020
అందరికీ మేడే నే కావాలంటే ఎలా?
సంక్రాంతి సందడి ముగిసింది. ఫిబ్రవరి నుండి మే వరకూ వరుసగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు వరుసకట్టబోతున్నాయి. రెండు డోజన్లకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే...
28 January, 2020
చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారా?
మెగాస్టార్ చిరంజీవి తన రాజ్యసభ సభ్యత్వం అయిపోగానే రాజకీయాలకు దూరం అయిపోయారు. ఒకటి అర సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ వేదికలలో ముందులో కనిపించినా ఆ తరువాత అది...
28 January, 2020
ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు రాబోతోందా?
ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో జగన్ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఏ రాజకీయ పార్టీ పతాక రంగులు వేయడానికి...
28 January, 2020
పవన్ కళ్యాణ్ … రాజకీయాలకు, సినిమాలకు సగం సగం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్...
27 January, 2020
మహేష్ బాబుకు మేజర్ సర్జరీ?
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ప్రమోషన్స్ పూర్తి చేసి కుటుంబసమేతంగా అమెరికా హాలిడేకి వెళ్లారు. తన తరువాతి సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు వంశీ...
27 January, 2020
లవ్ స్టోరీ లో అక్కినేని అభిమానులకు ట్రీట్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్...
27 January, 2020
ఇద్దరి మంత్రుల రాజీనామా?
శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, చర్చించి.. తీర్మానం ఆమోదం పొందిన అనంతరం కేంద్రానికి పంపాలని రాష్ట్ర...
27 January, 2020
మండలి రద్దుతో ముదిరిన గన్నవరం రాజకీయం
సీఆర్డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .....
27 January, 2020
ఆపరేషన్ ఆకర్షలో వైఎస్సార్ కాంగ్రెస్ ఫెయిల్?
శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. మండలి రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ జరగనుంది. చర్చ తర్వాత మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది....
27 January, 2020
వైల్డ్ డాగ్ కు మరింత బాలీవుడ్ గ్లామర్
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో వస్తున్న సినిమా ‘వైల్డ్ డాగ్’. కొత్త కుర్రాడు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రను...
26 January, 2020
సమ్మర్ డేట్ మీద కర్చీఫ్ వేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రానికి క్రాక్ గా నామకరణం చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా...
26 January, 2020
టీడీపీపై ఆపరేషన్ ఆకర్ష పనిచేస్తుందా?
అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా మండలి రద్దు ప్రచారం, సభలో వ్యూహంపై నిశితంగా చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా రేపు...
26 January, 2020
గవర్నర్ నోట మూడు రాజధానుల మాట
విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్స వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గవర్నర్ తన ప్రసంగంలో...
26 January, 2020
ఉగాది నాటికి తెలంగాణాలో నాయకత్వ మార్పు?
తెలంగాణాలో ఇటీవలే జరిగిన మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయదుందుభి మోగించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంకట్రావు సాధించిన అనితరసాధ్యమైన ఫలితాల కంటే మెరుగైన...
26 January, 2020
మూడు రాజధానులు మంచి ఆలోచన కాదు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల విషయంగా వ్యతిరేకత వస్తూనే ఉంది. నిపుణులు ఇది మంచి ఆలోచన కాదని వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు....
26 January, 2020
Page 553 of 1189
1
…
551
552
553
554
555
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story