Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 563
Telugu
చంద్రబాబుని సస్పెండ్ చెయ్యాలంటూ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసలు విషయాలకంటే అనవసరపు రాద్ధాంతం ఎక్కువగా జరుగుతున్నట్టుగా ఉంది. ప్రతిపక్షంపై ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై చర్చ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను స్పీకర్ తప్పు పట్టారు. చర్చ సందర్భంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా స్పందించిన స్పీకర్.. ఇదేమన్నా ఖవాలి డ్యాన్సా? ఒకరి...
11 December, 2019
వెంకటేష్ తరువాతి సినిమాల లైన్ అప్ ఇదే
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న వెంకీ మామ చిత్రం ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే తన తరువాతి...
10 December, 2019
మన్యంలో ఆర్ఆర్ఆర్ సంఘర్షణ
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ చిత్ర బృందం తమ సినిమా...
10 December, 2019
నిండు సభలో సాక్షిది తప్పని ఒప్పుకున్న సీఎం జగన్
సీఎం జగన్ ఏంటి? సొంత మీడియా సాక్షిది తప్పని ఒప్పుకోవడం ఏంటి? అనుకుంటున్నారా?అటువంటి అరుదైన సంఘటన ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఈరోజు శాసనసభలో గతంలో...
10 December, 2019
ఏపీలో కొత్త రకం ఫిరాయింపులకు అసెంబ్లీలో రాజముద్ర
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రకం ఫిరాయింపులకు అసెంబ్లీలో ఆమోదముద్ర వేసినట్టుగా అయ్యింది. టీడీపీకి నష్టం కలిగేలా, అదే సమయంలో ఉపఎన్నికలకు వెళ్లకుండా అధికారపక్షం కొత్త వ్యూహం మొదలు...
10 December, 2019
దిశకు దిల్ రాజు అంకితం!
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివి వినాయక్. టాలీవుడ్ టాప్ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ దర్శకుడు,...
9 December, 2019
ఉల్లిపై జగన్ ప్రభుత్వానిది లోపభూయిష్టమైన వాదన
రోజు రోజుకు ఘాటెక్కుతున్న ఉల్లి ధర ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తాము ఎంతో చేసేశాం అని చెప్పడం విశేషం....
9 December, 2019
పవన్ వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు వక్రీకరించారా?
దిశ రేప్ మర్డర్ కేసుపై దేశం అట్టుడికిపోతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తరువాత జరిగిన ఎన్కౌంటర్ పై చేసినట్టుగా చెప్పిన కామెంట్స్ సంచలనం...
9 December, 2019
కార్యకర్తలకు దగ్గరగా లోకేష్… మంచిదే
"గెలుపుది ఏముందిరా? మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం ఏంటో నీకు పరిచయం అవుతుంది" అని ఒక సినిమా డైలాగు....
8 December, 2019
అభిమాని మృతితో దుఃఖసాగరంలో మెగా హీరోలు
గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించారు. నిత్యం మెగా హీరోలతో, అభిమానులతో కలివిడిగా వారే లోకంగా ఉండే...
8 December, 2019
అవుట్ డేటెడ్ గా రూలర్ ట్రైలర్
నందమూరి బాలకృష్ణ - జైసింహా ఫేమ్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 'రూలర్' డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుంది. ఈ...
8 December, 2019
ఉన్న రాష్ట్రానికి ఉన్న బెరుకు లేని రాష్ట్రానికి లేకపోతే ఎలా?
ఆర్ధిక మాంద్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఆర్దిక మాంద్యం లేదని గొప్పలు చెప్పుకుంటోంది కాని, నిజానికి ఆర్దిక మాంద్యం ప్రభావం...
8 December, 2019
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలకు తొలగిన సెన్సార్ కష్టాలు
రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా రూపాంతరం చెందింది. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్...
7 December, 2019
వైఎస్సార్ కాంగ్రెస్ లో తలపోటుగా మారిన క్రమశిక్షణారహిత్యం
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవలే పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బీజేపీతో సక్యతతో మెలుగుతూ పార్టీని ఇబ్బంది...
7 December, 2019
టీడీపీ మీద అనవసర అక్కసు అనర్థామా?
తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పద్ధతి మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమం చేస్తే వెంటనే...
7 December, 2019
ఎన్కౌంటర్: సహజమైన న్యాయమా? సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమా?
హైదరాబాద్ వైద్యురాలు దిశ రేప్, మర్డర్ కేసుతో దేశం అట్టుడికిపోయింది. మన ఆడపిల్లలను కాపాడుకోలేని వ్యవస్థపై సామాన్యుడు దండయాత్ర చేసేంత పని చేశాడు. పోలీసు అధికారులు నుండి...
6 December, 2019
బాక్స్ ఆఫీసు వద్ద మరో బోరింగ్ వీకెండ్
2019 ముగుస్తున్న కొద్దీ తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి తగ్గుతుంది. ఈ సంవత్సరంలో వెంకీ మామ తప్పితే ఇంకా చెప్పుకోదగ్గ సినిమాలు లేనట్టే. ఈ వారాంతంలో...
6 December, 2019
బాలయ్యకో న్యాయం… జూనియర్ కో న్యాయమా?
జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి 2009 ఎన్నికల తరువాత కొద్ది పాటి అగాధం ఏర్పడిన మాట వాస్తవమే. దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం...
6 December, 2019
ఒక్కడే: అప్పుడు వరంగల్ ఎన్కౌంటర్ … దిశ రాక్షసుల ఎన్కౌంటర్….
దిశ నిందితులు ఈరోజు తెల్లవారు జామున ఎన్కౌంటర్ చేయబడ్డారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు...
6 December, 2019
సందీప్ వంగా రెండో బాలీవుడ్ సినిమాపై అనుమానాలు ఎందుకు?
టాలీవుడ్ లో సెన్సషనల్ హిట్ అందించిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో కూడా అదే సబ్జెక్టుతో కబీర్ సింగ్ పేరు భారీ హిట్ కొట్టాడు. ఆ...
5 December, 2019
జయలలిత జీవితంలో ఆ కోణాన్ని కూడా చూపిస్తారా?
స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో కంగనా రనౌత్ హీరోయిన్ గా తలైవి అనే చిత్రం తెలుగు, తమిళ,...
5 December, 2019
పవన్ కళ్యాణ్ కు 450 కోట్ల ప్యాకేజి దక్కిందట
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఘాటుగా సమాధానం చెబుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్...
5 December, 2019
పవన్, జనసేనలకు పోయేకాలం దగ్గర పడిందట
వామపక్ష పార్టీలు పవన్ కళ్యాణ్ ను వాడుకుని చట్టసభలలోకి ప్రవేశించాలని గత ఎన్నికలలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ పంచన చేరేందుకు...
5 December, 2019
ప్రతి రోజూ పండగే ట్రైలర్…. రొటీనే కానీ ఆకట్టుకునేలా ఉంది
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. చూడటానికి కథ రొటీన్ గా అనిపించినా...
4 December, 2019
ఏపీలో కొత్తరకమైన ఫిరాయింపులు…. ఇదేనా విలువలతో కూడిన రాజకీయాలు?
2014-19 మధ్య చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను తీసుకున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని అనేక సార్లు జగన్,...
4 December, 2019
సినిమా అవుట్ ఫుట్ కంటే వెబ్ సిరీస్ అవుట్ ఫుట్ బెటర్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళనాడు రాజకీయాలను చాలా ప్రభావితం చేసింది. జయలలితకు ప్రజల్లో ఉన్న ఆదరణ మేరకు అనేక సినిమాలు రూపొందుతున్నాయి. తలైవి అనే పేరుతో...
4 December, 2019
వెంకటేష్ కోర మీసం రెడీ
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్యలు నటిస్తున్న వెంకీ మామ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధం అవుతుంది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా...
4 December, 2019
పవన్ కళ్యాణ్ కు ఇప్పటికి తత్వం బోధపడిందా?
రాయలసీమ పర్యటన లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. "వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్ళు నాకు జీవితాంతం రుణపడి ఉండాలి. నేను కనిపిస్తే...
4 December, 2019
Page 563 of 1189
1
…
561
562
563
564
565
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story