Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 582
Telugu
హవ్వా….. యాదాద్రి ఆలయ స్థంబాలపై కేసీఆర్ బొమ్మలా?
కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో ఆలయం కొత్త రూపు సంతరించుకుంటుంది. అయితే ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, తెలంగాణ చిత్రపటంలో చార్మినార్, రాష్ట్ర పక్షి...
6 September, 2019
జగన్ ప్రతి ఫ్రైడే కోర్టు హాజరు మినహాయింపు విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున తన వ్యక్తిగత హాజరునకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విన్నవించుకున్నారు. తన తరఫున...
6 September, 2019
బాలయ్య తాజా సినిమాకు సింహా సెంటిమెంట్
నటసింహ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా 'సింహా' లో యాగం ఫైట్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 'యాగం ఆగదు... వారసుడు ఉన్నాడు,' అనే డైలాగ్...
6 September, 2019
సుజిత్ అన్నా… ఇంక లాగకు తెగుద్ది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం మొదటి వారం పూర్తి చేసుకుంది. తెలుగులో ప్లాప్ గా, తమిళ, మలయాళం భాషలలో డిజాస్టర్ గా ఖాయం అయిపోయింది....
6 September, 2019
సునీత విషయంగా మొదటి సారి నోరు విప్పిన బన్నీ వాసు
సినీ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని సినీ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ తనకు తానుగా ఫిలింనగర్లోని ఫిలిం...
6 September, 2019
తొలి జిల్లా సమీక్షలోనే చంద్రబాబుకు షాక్
ఎన్నికల అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు బయలుదేరారు. తూర్పు గోదావరి జిల్లా నుండి మొదలు పెట్టి అన్ని జిల్లాలలో పార్టీ పరిస్థితిని సమీక్షించాలని...
5 September, 2019
జనసేనకు గుడ్ బై చెప్పనున్న మాజీ మంత్రి
ఎన్నికల అనంతరం జనసేన పార్టీకి మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీని విడిచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే ఇప్పుడు...
5 September, 2019
సునీతపై బన్నీ వాసు పోలీసు కంప్లయింట్
నిన్న నిర్మాత బన్నీ వాసు తనను సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని వాడుకుని వదిలేశారని జూనియర్ ఆర్టిస్టు సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు అల్లు అరవింద్ న్యాయం...
5 September, 2019
మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టుకు నవయుగ
నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో బందరు పోర్టు కోసం నవయుగ కంపెనీకి ఇచ్చిన 412.5 ఎకరాలను వెనక్కు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయానికి...
5 September, 2019
హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు ఢిల్లీ తరహా సరి-బేసి విధానం?
హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేసిన సరి -...
5 September, 2019
చంద్రబాబు పథకానికి పేరు మార్చి కొత్త పథకం అని చెప్పే ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ విషయమై ఉత్తర్వులు కూడా ఇచ్చారని రాష్ట్రప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. దీనికి వైఎస్ ఆర్ కంటివెలుగు...
4 September, 2019
ఉయ్యాలవాడ జన్మభూమిలో సైరా
మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది....
4 September, 2019
దళిత ఎమ్మెల్యేపై కులవివక్ష వివాదంలో కొత్త మలుపు
రెండు రోజుల క్రితం దళిత శాసనసభ్యురాలి పట్ల టీడీపీ నాయకులు కుల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు కలకలం రేపాయి. తుళ్లూరు మండలం అనంతవరంలో సోమవారం జరిగిన ఈ...
4 September, 2019
సాహూకు జరిగిన తప్పు సైరాకు జరగకుండా చర్యలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం ప్లాప్ దిశగా అడుగులు వేస్తుంది. మొదటి వారాంతంలో టాక్ కంటే బెటర్ గా పెర్ఫర్మ్ చేసినా కనీసం 30%...
4 September, 2019
జగన్ అడిగినదల్లా ఇవ్వడం కుదరదు… కేంద్రం సంకేతం?
చంద్రబాబు నాయుడు సమయంలో ఓటుకు నోటు కేసు, తునిలో ట్రైన్ తగలపెట్టిన కేసు వంటి పలు సంఘటనలలో ఇంటెలిజెన్సు వైఫల్యం స్పష్టంగా ఉంది. దీనితో ఆ శాఖను...
4 September, 2019
ఈటెలను సాగనంపడానికి రంగం సిద్ధం అవుతుందా?
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఈటెల రాజేంద్రను తెలంగాణ మంత్రివర్గం నుండి సాగనంపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గత కొంత కాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు....
4 September, 2019
అంత హార్డ్ వర్క్ నా వల్ల కాదు… సమంత
అక్కినేని సమంత ఈ వేసవికి ఓ బేబీ తో పెద్ద హిట్ కొట్టింది. అయితే ఆ తరువాత సినిమాలేవీ సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం ఆమె ఖాతాలో శర్వానంద్...
3 September, 2019
చంద్రబాబు సరికొత్త ప్రయోగం… అధికారపార్టీ బాధితులతో శిబిరం
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులను సంఘటితం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ నేతలతో ఆయన ఈరోజు తొలిసారిగా టెలి...
3 September, 2019
బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ వైపుగా సాహూ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. వారాంతం ముగిసేనాటికి మొదటి మూడురోజులకు గాను 79 కోట్ల నెట్...
3 September, 2019
సాహూ దెబ్బకు సైరాకు తలపోటు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి వారాంతంలో, వినాయక చవితి పేరిట సోమవారం...
3 September, 2019
తెలంగాణ కాంగ్రెస్ లో జానారెడ్డి ప్రకంపనలు
2014-19 మధ్య తెలంగాణాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. తన రాజకీయం ప్రస్థానం మొదలు పెట్టాకా కేవలం రెండు...
3 September, 2019
30 సం..లు వైఎస్ కుటుంబానికి సేవ చేసినా వివేకా హత్యలో వేధింపులు
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప ఆసుపత్రిలో...
3 September, 2019
సాహూ డిస్ట్రిబ్యూటర్లకు ప్రభాస్ అభయం?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి వారాంతంలో చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో...
2 September, 2019
సాహూ టార్గెట్ జస్ట్ 52.7% కంప్లీట్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తొలి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుని అభిమానులను నిరాశపరచింది. అయితే...
2 September, 2019
2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయా?
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఆ...
2 September, 2019
విజయమ్మ బయటకు వచ్చారంటే జగన్ కు టైమ్ బాలేనట్టే?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ పాత్ర ఉంది. వైఎస్ ఉండగా ఎప్పుడు బయటకు రాని వాళ్ళు...
2 September, 2019
దగ్గుబాటి వైఎస్సార్ కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నారా?
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా సీనియర్ రాజకీయ నాయకుడైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. తొలుత పర్చూరు నుంచి హితేష్ పోటీలోకి...
1 September, 2019
నార్త్ మర్కెట్స్ లో సాహూ కలకలం
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తొలి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుని అభిమానులను నిరాశపరచింది. బాలీవుడ్...
1 September, 2019
Page 582 of 1189
1
…
580
581
582
583
584
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story