వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆకస్మిక మృతి
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి (46) ఈరోజు హైదరాబాద్, ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతూ నంద్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆయనను...
2 November, 2022