టిడిపి, బిజెపిలు మళ్ళీ కలువబోతున్నాయా?
ఆంద్రప్రదేశ్లో గత 5 ఏళ్ళుగా దూరమైన టిడిపి, బిజెపి నేతలు తొలిసారిగా ఇవాళ్ళ విజయవాడలో కలిశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము టిడిపి, వైసీపీల మద్దతు కోరేందుకు ఈరోజు విజయవాడకు వచ్చారు.
గన్నవరం విమానాశ్రయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. వారితో కలిసి ఆమె సికే...
12 July, 2022