సాయిరెడ్డి చెప్పిందేంటి… జగన్ చేస్తోందేంటి..?
రాజకీయాలలో ఉన్నపుడు ఆచితూచి మట్లాడాలంటారు. ఎందుకంటే నేడు మనం చేసే విమర్శలు గానీ, మాటలు గానీ ఏదొక రోజు తిరిగి మనల్నే వెంటాడుతుంటాయి. ప్రతి రాజకీయ నేత ఇలాంటి అనుభవాలు చవిచూడడం సహజమే గానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఈ అనుభూతులు సంఖ్య ఎక్కువవుతుండడం మాత్రం అందరి రాజకీయ నేతలకు సాధ్యం కాదు.
ఈ విభాగంలో వైసీపీ...
17 March, 2022