లాజిక్ తో క్లైమాక్స్ లో మ్యాజిక్!
సినిమాకు సరైన క్లైమాక్స్ ఉంటే ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాయో ఒక "పోకిరి" ఒక "టెంపర్" ఒక "ఆ నలుగురు" చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సినిమాలో అంత కీలక పాత్ర పోషించే క్లైమాక్స్ అంశంలో తాజాగా రిలీజ్ అయిన "దృశ్యం 2" డైరెక్టర్ జోసెఫ్ సూపర్ సక్సెస్ అయ్యారు.
చాలా స్లోగా ప్రారంభమైన ఈ...
25 November, 2021