అమరావతిపై మారుతోన్న బీజేపీ స్వరం!
రాష్ట్ర రాజధాని అంశం తమ పరిధిలోనిది కాదని... అది ఆయా రాష్ట్రాలే చూసుకుంటాయని... ఒకటి లేక మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా రాష్ట్రానిదేనని వివిధ సందర్భాలలో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన బీజేపీ స్వరం క్రమంగా మారుతోంది.
అక్కడ నుండి కట్ చేసి కరెంట్ సిట్యుయేషన్ కు వస్తే... అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంటూ రాష్ట్ర...
21 November, 2021