బోల్డ్ బ్యూటీ ఇవ్వనున షాక్?
దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండు సార్లు చాన్స్ కొట్టేసిన అతి కొద్దిమంది హీరోయిన్లలో ఒకరైన కెనడా ముద్దుగుమ్మ ఎమీ జాక్సన్, అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన గతంలో నటించి, ఆపై తాజాగా రజనీకాంత్ తో జతకట్టి '2.0'లోనూ యాక్ట్...
22 March, 2018