అవిశ్వాసంపై ఏపీని దెబ్బ తీస్తూ మళ్ళీ ఎలా రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారు కేసీఆర్?
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎప్పటిలానే ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తెలంగాణ నాయకత్వానికి లింక్ పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు కూడా నాయకత్వం వహిస్తారు అన్నారు.
"ఏపీ నాయకులకు పోరాట స్ఫూర్తి లేదు... ...
24 March, 2018