ఒక్క అమ్మకి అబ్బకి పుట్టినవాడు ఎవడైనా చంద్రబాబులా మాట్లాడతాడా?
వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సభ్యసమాజం సిగ్గుపడే పదజాలంతో తీవ్రంగా దూషించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు...’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నేరగాళ్లందరికీ లీడర్ చంద్రబాబు అని, చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు...
27 March, 2018