లేటుగా వచ్చినా… లేటెస్ట్ గా వచ్చి అదరగొట్టాడు..!
‘ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ‘భరత్ అనే నేను’ టీం నుండి విడుదలైన పోస్టర్ ప్రిన్స్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అంశాలలో ఈ పోస్టర్ ‘ది బెస్ట్’ అనిపించే విధంగా అభిమానుల అంచనాలను ఆకాశానికి తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... పంచెకట్టులో ప్రిన్స్ అలా నడిచి వస్తుంటే... చూడడానికి...
18 March, 2018