జగన్ సీఎం అయితే గానీ అసెంబ్లీకి వెళ్లారా?
శీతాకాల అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ బహిష్కరించింది. ఫిరాయింపులకు నిరసనగా సభను బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు. అయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంది? వాళ్లకు కావాల్సిన బిల్లులు ఆమోదించేసుకుని వెళ్లిపోయారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం దూరంగా ఉండిపోవడంతో విమర్శల పాలయ్యింది.
అయితే ఇప్పటికి జగన్ కు అసెంబ్లీకు వెళ్ళే ఉద్దేశం లేదట. నిన్న కనిగిరిలో మాట్లాడుతూ...
25 February, 2018