టీజర్ ఎలా ఉంటుందో పోస్టర్ లో చూపించింది!
హాట్ హాట్ సినిమాలకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా మారుతుందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే త్వరలో “జూలీ 2” రూపంలో మరో హాట్ మూవీ ప్రేక్షకులకు కన్నులవిందు చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో నేహా ధూపియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన “జూలీ” సినిమా సూపర్ సక్సెస్ కావడంతో, దానికి సీక్వెల్ గా లక్ష్మీ రాయ్...
28 August, 2017