“అర్జున్ రెడ్డి”గా అల్లు అర్జున్!
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, యువతను ఊర్రూతలూగిస్తున్న “అర్జున్ రెడ్డి” సినిమాకు ప్రధాన హైలైట్ విజయ్ దేవరకొండ. అప్ కమింగ్ నటులలో ప్రామిసింగ్ యాక్టర్ గా కనపడుతున్న విజయ్, సిల్వర్ స్క్రీన్ పై ఇచ్చిన ప్రదర్శనకు సినీ విమర్శకులు కూడా మంత్రముగ్దులవుతున్నారు. “అర్జున్ రెడ్డి” సినిమా ప్రధాన హైలైట్స్ లో ఎవరైనా సరే ముందుగా...
25 August, 2017