క్రికెట్ – రిటైర్డ్ హర్ట్… ఇలాక్కూడా అవుతారా..!
క్రికెట్ విజ్ఞులకు ‘రిటైర్డ్ హర్ట్’ అన్న పదం పరిచయం చేయాల్సిన పని లేదు. మైదానంలో ఆడుతున్న సమయంలో ఏదైనా అనుకోని గాయాల పాలైనపుడు, ఆటగాడి ఆరోగ్య భద్రత రీత్యా... ‘రిటైర్డ్ హర్ట్’ పేరుతో మైదానం విడిచి పెవిలియన్ కు చేరుతారు. కొన్ని కొన్ని ప్రాక్టీసు మ్యాచ్ లలో అయితే ఆటగాడు ఓ మైలురాయికి చేరుకోగానే వాలెంటరీగా...
3 September, 2017