‘పైసా వసూల్’ సీక్రెట్ అదే!
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ‘పైసా వసూల్’ చిత్రం మొదటి షో మరికొద్ది గంటల్లో పడనుంది. దీంతో ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య ఈ సినిమా ‘సీక్రెట్’ ఇదేనంటూ ఓ సంగతిని చెప్పుకొచ్చారు. ‘ఈ సినిమాలో నా అసలు పేరేంటో ఇంతవరకు బయట పెట్టలేదు. అదే అసలు...
31 August, 2017