ఈయనంతే… మారడు గాక మారడుగా..!
సోషల్ మీడియా మాంత్రికుడు రాంగోపాల్ వర్మ పేరు మరోసారి మారుమ్రోగుతోంది. ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించే వర్మ, తాజాగా ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమ చోప్రాకు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత విధూ వినోద్ చోప్రా సతీమణి అయిన అనుపమ ఓ వెబ్ సైట్ ను రన్...
22 August, 2017