స్పైడర్, జై లవకుశ, పవన్ సినిమాల అప్ డేట్స్!
ఈ ఏడాది ఫస్టాఫ్ మొత్తాన్ని ‘బాహుబలి 2’ మేనియా ఊపేయగా, సెకండాఫ్ లో ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు బరిలోకి దిగుతుండడంతో, సినీ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఈ మూడు సినిమాలు అతి తక్కువ గ్యాప్ లో విడుదల కానున్నాయన్న సమాచారంతో... ఈ ముగ్గురి హీరోల అభిమానుల్లో ఒక విధమైన పోటీ...
28 June, 2017