హైవేలు వద్దు… మందే ముద్దు… కేసీఆర్ సర్కార్..!
జూలై 1వ తేదీ నుండి జాతీయ రహదారుల పక్కన వైన్ షాపులు ఉండరాదనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, కేసీఆర్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై వచ్చే ఆదాయం కోసం జాతీయ రహదారులనే వదులుకుంది. మద్యం షాపులను కొనసాగించే క్రమంలో... హైదరాబాద్ గుండా వెళుతున్న మూడు జాతీయ రహదారులను టీఆర్ఎస్ ప్రభుత్వం డీనోటిఫై...
24 June, 2017