5 లక్షలు… టాలీవుడ్ టాప్ హీరోయిన్ కధ…!
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్, తెలుగు తెరకు ‘కెరటం’ సినిమా ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ద్వారా సూపర్ సక్సెస్ రావడంతో, అప్పటి నుండి తిరుగులేని హీరోయిన్ గా చలామణి అవుతోంది. అయితే తెలుగు కంటే ముందు, కన్నడ నాట ఈ ముద్దుగుమ్మ...
21 June, 2017