ఛాన్స్ ఇవ్వలేదు… ఆల్ రౌండ్ షో..!
అయిదు వన్డేల సిరీస్లో భాగంగా అంటిగ్వా నార్త్ సౌత్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 93 పరుగుల తేడాతో కరీబియన్ జట్టును ఓడించి సిరీస్ లో 2-0 ఆధిక్యంతో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన...
1 July, 2017