సరికొత్త చరిత్రకు నాంది… వహ్వా..!
ఎన్నడూ కనివిని ఎరుగని సినీ రికార్డులను 2017వ సంవత్సరంలో చవిచూస్తున్నాం. తొలి 1000 కోట్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి 2’ ఓ అద్భుతమైన ఫీట్ అందుకుని అందరినీ అబ్బూర పరిచింది. అలాగే ఒక్క హిందీ మార్కెట్ లోనే 500 కోట్ల నెట్ వసూలు చేయడంతో పాటు మొత్తం ఇండియా వ్యాప్తంగా 1000 కోట్లు నెట్...
1 June, 2017