పవన్ ఫ్యాన్స్ కు బన్నీ మరో అవకాశం!
‘చెప్పను బ్రదర్’ అన్న మాట అల్లు అర్జున్ నోట ఏ క్షణాన వచ్చిందో గానీ, అప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా పవన్ అభిమానులు బన్నీపై తమ ప్రభావం ఏమిటో చూపిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మోస్ట్ డిస్ లైక్డ్ టీజర్’గా బన్నీ నటించిన “దువ్వాడ జగన్నాధమ్” సరికొత్త చరిత్రను లిఖించగా, ఇటీవల ‘శరణం భజే’...
29 May, 2017