ఇండియా గెలిస్తే సెమీస్ లో… కానీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లలో భాగంగా నేడు గ్రూప్ బి నుండి ఇండియా – శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పై గెలిచి మెరుగైన రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా, నేడు జరిగే మ్యాచ్ లో గనుక విజయం సాధిస్తే... సెమీస్ బెర్త్ ఖరారైనట్లే. గ్రూప్...
8 June, 2017