అల్లు అరవింద్ కు ‘నామం’ పెట్టే వ్యాఖ్యలు!
తాను నిర్మించిన “మగధీర” సినిమా రీమేక్ హక్కులు తీసుకోకుండా, ఈ చిత్ర కధతో “రాబ్తా” అనే సినిమాను నిర్మించి, జూన్ 9న విడుదల చేస్తున్నారని, కనుక ఈ సినిమా విడుదల ఆపాలని అల్లు అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ జూన్ 1వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన “రాబ్తా” చిత్ర...
26 May, 2017