క్లుప్తంగా శశికళ జీవితం ఇది!
‘కాలం కలిసి వస్తే బళ్లు ఓడలు, కాలం కలిసి రాకపోతే ఓడలు బళ్లు అవుతాయన్న’ నానుడి తమిళనాడు అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ శశికళా నటరాజన్ పట్ల నిజమైంది. సాధారణ వీడియో షాపు ఓనర్ గా జీవితాన్ని సాధారణంగా నడిపిన శశికళ... వ్యక్తిగత సహాయకురాలిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోకి ప్రవేశించడంతో ఊహించని మార్పులు...
14 February, 2017