వర్మ జీవితంలో ఫస్ట్ టైం… ఏం మెస్సేజ్ గురూ..!
తనకు నచ్చింది తానూ చేయడమే తప్ప, ఇతరులను ఆ పని చేయండి, ఈ పని చేయండి... అంటూ ఎప్పుడూ చెప్పని దర్శకుడు రాంగోపాల్ వర్మ, తొలిసారిగా తన జీవితంలో ఒక సందేశాన్ని ఇచ్చారు. తానూ దర్శకత్వం వహించిన సినిమాను కూడా చూడమని చెప్పని వర్మ, దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లకుభేరులను ఉద్దేశించి ఒక సామాజిక సందేశాన్ని...
23 November, 2016