LOL: జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ?
రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నుండి దూరంగా జరిగిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పై అనేక పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. పలు సందర్భాలలో ఈ పుకార్లను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్, మరికొన్ని సందర్భాలలో మాత్రం మౌనంగా ఉండిపోయారు. అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన సినిమాల పైనే దృష్టి పెట్టడంతో,...
17 November, 2016